సాయి బాబా తన అనుయాయులకు 11 వాక్యములు బోధించారు :

షిరిడిలో ఎవరు కాలు పెట్టినా సరే వారి బాధలు తీరిపోతాయి.

కష్టములలో మరియు బాధలలో ఉన్నవారు నా సమాధి మెట్లు ఎక్కిన వెంటనే చాలా చాలా సంతోషమును మరియు ఆనందమును పొందుతారు.

నేను నా మానుష శరీరమును విడిచి పెట్టిన తరువాత కూడా ఎప్పుడూ ఉత్సుకతతో పని చేస్తూనే ఉంటాను.

నా భక్తులకు నా సమాధి నుండి ఆశీర్వాదములు లభిస్తాయి, నా సమాధి వారి అవసరములకు సమాధానములు ఇస్తుంది.

నేను నా సమాధి నుంచి కూడా చురుకుగా మరియు ఉత్సుకతతో ఉంటాను.

నా సమాధి నుంచి నా ఎముకలు కూడా మాట్లాడతాయి.

నన్ను ఆశ్రయించిన వారికి, నన్ను శరణు చొచ్చిన వారికి నా సహాయము మరియు మార్గదర్శకత్వము ఎప్పుడూ లభిస్తూ ఉంటాయి.

నీవు నా వైపు చూస్తే నేను కూడా నీ వైపు చూస్తాను.

నీ భారమును నా పైన వేస్తే నేను దానిని తప్పకుండా భరిస్తాను.

నీవు నా సహాయము మరియు సలహాలను కోరినట్లైతే అవి నీకు వెంటనే లభిస్తాయి.

నా భక్తుల ఇంటిలో లేమి అనేది ఉండదు.

 

 

సాయి బాబా దర్శన సమయములు :

ఉదయము 4:00 గంటలకు

దేవాలయము తెరవబడుతుంది

ఉదయము 4.15 గంటలకు

భుపాలి

 

ఉదయము 4:30 గంటలకు

కాకడ హారతి ( ఉదయము )

 

ఉదయము 5:00 గంటలకు

సాయి బాబా సమాధి మందిరములో భజన

ఉదయము 5.05 గంటలకు

సమాధి మందిరములో శ్రీ సాయి బాబాకు పవిత్ర స్నానము ( మంగళ స్నానము )

ఉదయము 5:35 గంటలకు

" షిర్డీ మాఝే పండరిపుర " హారతి

ఉదయము 5:40 గంటలకు

సమాధి మందిరములో దర్శనము మొదలు అవుతుంది

ఉదయము 9:00 గంటలకు

అభిషేక పూజ

8:00,10:30

సత్యనారాయణ పూజ

మధ్యాహ్నము 11:30 గంటలకు

ద్వారకామాయి లోని ధునికి అన్నము మరియు నెయ్యి లతో పూజ

మధ్యాహ్నము 12:00 గంటలకు

మధ్యాహ్న హారతి

సాయంత్రము 4:00 గంటలకు

సమాధి మందిరములో పొథీ ( అధ్యాత్మిక అధ్యయనము/ పారాయణ

సూర్యాస్తమయ సమయములో

ధూప్ హారతి

 

8:30 - 10:00 గంటలకు

సమాధి మందిరములో భక్తి గీతములు మరియు ఇతర సాంస్కృతిక కార్యక్రమములు (ఏవైనా ఉంటే)

9:00 గంటలకు

చావడి మరియు గురుస్థాన్ లను మూసి వేస్తారు

9:30 గంటలకు

 

ద్వారకామాయిలో బాబాకు మంచి నీరు ఇవ్వబడుతుంది, ఒక దోమ తెర వేలాడతీస్తారు మరియు వేలాడే ఒక దీపము వెలిగించబడుతుంది.

9:45 PM

ద్వారకామాయి ( పై భాగము ) మూసి వేయబడుతుంది

10:30 PM

సేజ్ ( రాత్రి ) హారతి, దీని తరువాత సమాధి మందిరములోని బాబా విగ్రహమునకు ఒక శాలువా చుట్టబడుతుంది, బాబా మెడలో ఒక రుద్రాక్ష మాల వేస్తారు, ఒక దోమ తెర వేలాడతీయబడుతుంది మరియు ఒక గ్లాసుతో మంచి నీరు అక్కడ పెట్టబడుతుంది.

11:15 PM

రాత్రి హారతి తరువాత మందిరము మూసి వేయబడుతుంది.

షిరిడీకు దగ్గరలో ఉన్న రైలే స్టేషన్లు

సాయి నగర్ షిర్డీ

దేవాలయము నుంచి 0.5 కిలోమీటర్ల దూరములో ఉన్నది

మన్మాడ్ జంక్షన్

58 కిలోమీటర్లు

కోపర్గావ్ ( డుండ్ మన్మాడ్ లైన్ )

16 కిలోమీటర్లు

 

 

 

విమానాశ్రయము

Distance From Shirdi

నాసిక్

90 కిలోమీటర్లు .

ఔరంగాబాద్

150 కిలోమీటర్లు .

పూణే

215 కిలోమీటర్లు .

ముంబై

282 కిలోమీటర్లు .

 

 

 

 

Hotel Siddhant Call on 09373950080
Hotel Anand Palace Call on 09226276279
 
 

Hotel Sai Baba
International

09325911950

Pushpak Resort
Call on 09822606047

Hotel SAI YUG
Call on
9320083077
9322761600
Nisarga Resorts
Call on 09822599263

Shirdi is about 285 kms and 6 hours' drive from Mumbai(Bombay). It is accessible by rail upto Nashik and Manmad and
even by air upto pune/Aurangabad - and thence by road transport.

Until 1918, Shirdi was a sleepy little village,
tucked away in the interiors of Maharashtra.
In that year,
an old sage died leaving behind grieving villagers.
Even today, the last few surviving elders of the village
vividly recall the miraculous wonders of the sage.
This revered sage was their mentor and prophet.
His name was Sai Baba of Shirdi.


Sai Baba's fame has spread far and wide. His devotees are scattered all over the world.
They regularly visit Shirdi to pay their homage to this great Saint of Shirdi.
Sai Baba's shrine has been incorporated as one of the holy places in the world's map of pilgrimage.
Sai Baba preached no particular religion. In fact, he believed in and respected all religions.

 

*Saj Resort | *Brightland Resort and Spa | *Valley - View Resort | *Hotel Saket Plaza

Hotel Shreyas | Pratap Heritage | Hotel Suman Raj | Mahinder Inn Bungalow

Sky Inn | Hotel Surbhi

Cloud Green Bungalow | 5 Oaks Bungalow

Mirasol Resort and Water Park - Daman | Hotel Jazira - Devka Beach

Hotel Marina | Hotel Gurukripa | Hotel Princess Park | Hotel The Emerald | Hotel Shilton | Hotel Ashoka

Other Resorts and Water parks in Maharashtra

a MOP project of TheMumbaiMall.com

 

www.hotelsinmahabaleshwar.com | www.hotelsinlonavalakhandala.com

www.panchganihotels.com | www.hotelsinmatheran.net

www.hotelsinshirdi.com

www.damanresorts.com | www.diuhotelsandresorts.com

www.mumbaionmobile.com | www.punemajha.com

www.hotelsinsilvassa.com | www.karjat.net | www.saputara.net



Advertise with us | Free Listing


copyright Hotelsinshirdi.com